Gnaneswari missing case: పది రోజులైనా దొరకని చిన్నారి జాడ, ఆ 35 నిమిషాల్లో ఏం జరిగింది? | BBC Telugu



కాకినాడ జిల్లా దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో తండ్రి కోసం వెళ్లి అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ పది రోజులైనా తెలియడం లేదు. చిన్నారి అదృశ్యమైన రోజు నుంచి ఇప్పటి వరకూ ఏం జరిగింది? పోలీసులు ఏం చెబుతున్నారు? – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

#AndhraPradesh #Kakinada #Gnaneswari #ChildMissing #BBCTelugu
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

source

Author: BBC News Telugu

Leave a Reply