పనామా అడవిలో వీళ్లకి అసలు ఏమైంది? 😨 33 మంది వేలి ముద్రలు | Kris Kremers & Lisanne Froon Mystery



2014లో పనామాలో హైకింగ్‌కు వెళ్లిన ఇద్దరు డచ్ విద్యార్థినులు Kris Kremers మరియు Lisanne Froon ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. కొన్ని రోజుల తర్వాత వారి బ్యాక్‌ప్యాక్, కెమెరా, వందకు పైగా ఫోటోలు, ఫోన్ల రికార్డులు మరియు అనుమానాస్పద ఆధారాలు బయటపడ్డాయి.
ఈ వీడియోలో ఈ కేసుకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన వివరాన్ని, 100 ఫోటోల మిస్టరీ, 33 మంది వేలి ముద్రల అంశం, అలాగే ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలను తెలుగులో వివరించాను.
📌 వీడియో నచ్చితే Like చేయండి 👍
📌 ఇలాంటి Mystery వీడియోల కోసం Subscribe చేయండి ❤️
#PanamaMystery #KrisKremers #LisanneFroon #Mystery #TeluguFacts

source

Author: Adithi Insights

Leave a Reply